*మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు....*
*మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు....*
మెట్రో స్టేషన్ కిందనే అగ్నిప్రమాదం....
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం....
మంటాలలో పూర్తిగా దగ్ధమైన కారు....
ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది....
ముంబై, హైదరాబాద్ హైవేపై అగ్నిప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్....
మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్....
Comments
Post a Comment