నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త
*నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త*
హైద్రాబాద్, (గూఢచారి): లంచం డబ్బైనా సరే భార్య సంపాదించి తెస్తే దాంతో ఎంజాయ్ చేసేవారుంటారు...
కానీ రంగారెడ్డి జిల్లా మణికొండలో మున్సిపల్ DEE దివ్య జ్యోతి భర్త మాత్రం అలా చేయలేదు...
భార్య ప్రతి రోజూ లంచం తీసుకొని డబ్బు ఇంటికి తెస్తోందంటూ ఓ వీడియోను బయటపెట్టారు...
కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న రూ.80లక్షలు ఎక్కడెక్కడ దాచిందో చూపించాడు...
తొలుత లంచం మంచిది కాదంటూ చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని పబ్లిక్లో పెట్టాడు.
Comments
Post a Comment