రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.
రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని
సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.
హైద్రాబాద్, (గూఢచారి): తెలంగాణ నుండి రాజ్యసభసభ్యుడు Dr Abhishek Manu Singhvi మరియు smt. Anitha Singavi గార్ల నీ Hotel Taj Krishna లో మాజీ రాజ్య సభ గిరీష్ కుమార్ సంఘీ ఆధ్వర్యంలో జరిగిన సన్మానం లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి ఘనంగా సన్మానించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ హనుమంత్ రావు గారు, ఎమ్మెల్సీ కోదండ రామ్ గారు ,TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎంపీ మధు యాష్కీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment