5 వేలు తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్
5 వేలు తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్
వరంగల్, (గూఢచారి): గాదె కార్తీక్, అసిస్టెంట్ ఇంజనీర్, డ్రాయింగ్ బ్రాంచ్, 0/0 జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్, వరంగల్ జిల్లా. "వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం MGNREGS కింద సీసీ రోడ్డు పనులు పూర్తి చేయడానికి సంబంధించి సుమారు 9 లక్షల రూపాయల బిల్లులను పరిశీలించి ఖరారు చేసినందుకు ఫిర్యాదుదారుని నుండి #5,000/- లంచం మొత్తాన్ని తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు"
Gade Kartheek, Assistant Engineer, Drawing Branch, O/o The District Panchayat Raj Engineer, Warangal dist.was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant "for scrutinizing and finalizing bills worth approximately Rs.9 Lakh related to the completion of CC road works under MGNREGS in Wardhannapet mandal of Warangal Dist.
Comments
Post a Comment