ACB NEWS: 10 వేలు లంచం తో చిక్కిన సర్వే & లాండ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్
ACB NEWS: 10 వేలు లంచం తో చిక్కిన సర్వే & లాండ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్
నిర్మల్ జిల్లా, (గూఢచారి) అనిశా అధికారుల చేతికి చిక్కిన నిర్మల్ పట్టణంలోని సర్వే మరియు భూ దస్తావేజుల సహాయ సంచాలకుల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి.జగదీష్. నిర్మల్ జిల్లా, మామడ మండలంలోని భూమికి సంబంధించిన సేత్వార్ ప్రతి మరియు టోంచ్ చిత్రపటం జారీ చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10000/- #లంచం ను అదే కార్యాలయంలో అటెండర్ (తన భార్య తరపున )గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ ద్వారా తీసుకుంటుండగా acb అధికారులు పట్టుకున్నారు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయమని ఎసిబి అధికారులు కోరారు.
Comments
Post a Comment