ACB raids | అమీన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్
ACB raids | అమీన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్
సంగారెడ్డి జిల్లా, (గూఢచారి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొన సాగు తున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో కలిసిన గ్రామాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment