బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్.


  బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్.

సంచలన వాఖ్యలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అన్న మహేశ్వర్ రెడ్డి


జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు 


ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు 


కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. దూరం నుంచి చూసి వచ్చాడు


మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు


సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదు 


నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతాను -

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్