ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పై దాడి.
ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పై దాడి.
వికారాబాద్, గూఢచారి:
సిఎం సొంత జిల్లాలో
అధికారుల మీద దాడి చేసిన ప్రజలు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకున్న మహిళ
కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడి
దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత.
ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణ కు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్ళతో రైతుల దాడి.
మూడు వాహనాలు ధ్వంసం, భారీగా పోలీసుల మోహరింపు.
దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారులు.
Comments
Post a Comment