ఓ ఆర్ ఆర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
*ప్రమాదాల నివారణ కోసం...*
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణించే వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్
(టోల్ బూత్)ల సమీపంలో
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్
టెస్టులు నిర్వహిస్తారు.
Comments
Post a Comment