ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం

ఢిల్లీ...

ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం 
పీల్చే గాలో క్షీణిస్తున్న గాలి నాణ్యత 
గాలి కాలుష్యం ప్రభావంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలు 
కఠిన ఆంక్షలు విధించిన తగ్గని గాలి కాలుష్యం 
గాలి నాణ్యత 400కు పైగా పడిపోవడంతో  GRAP -111 ఇంప్లిమెంట్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం
నిన్న ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చిన గ్రాప్ - 111 ఆంక్షలు
గతంలో ఉన్న గ్రాప్ - 1, గ్రాప్ - 2 నిబంధనలకు తోడు గ్రాప్ - 3 నిబంధనలు కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో తీవ్రంగా పడిపోతున్న గాలి నాణ్యత 
గాలి కాలుష్యానికి తోడు హర్యానాలో వరికుప్పలు తగలబెట్టడంతో దెబ్బతింటున్న గాలి నాణ్యత 
కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం
బిఎస్ - 3 కి చెందిన పెట్రోల్ వాహనాలు బిఎస్ - 4 కు చెందిన డీజిల్ వాహనాల పై నిషేధం విధించిన ప్రభుత్వం

ఢిల్లీ,గురుగ్రామ్, ఘజియాబాద్ ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ్  నగర్ లో బిఎస్- 3, బి ఎస్ - 4 వాహనాలను అనుమతించని అధికారులు
అక్టోబర్ 14 నుంచి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ మధ్య గాలి నాణ్యత మరింత క్షీణించిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్
ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గడంతో వీలైనంతవరకు బయటకు వెళ్ళద్దని ప్రజలకు సూచిస్తున్న వైద్యులు 
ఒకవేళ వెళితే శారీరకంగానే కాదు మానసికంగా కాలుష్యం ప్రభావం చూపుతుందని ఢిల్లీ ప్రజలను హెచ్చరిస్తున్న వైద్యులు 
తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే N-95 మాస్కులు ధరించాలని సూచిస్తున్న వైద్యులు
నేటి నుంచి ప్రైమరీ నుంచి ఐదవ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఈరోజు గాలి కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పై 451 గా నమోదు 
పట్పర్ గంజ్ - 427
 నెహ్రూ నగర్ - 424 
ఆనంద్ విహార్ - 436
 వివేక్ విహార్ - 436 
సోనియా విహార్ - 420 
నార్త్ క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీ -- 436 
అశోక్ విహార్ -  438 
వాజీర్ పూర్ - 441గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి కాలుష్యం నమోదు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్