నగరంలో ఐటీ సోదాలు
నగరంలో ఐటీ సోదాలు...
పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు...
బంజారాహిల్స్ లోని
స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న సోదాలు..
కల్పన రాజేందర్, లక్ష్మణ్ నివాసాల్లోనూ సోదాలు...
చేవెళ్ల, షాద్ నగర్ లో కూడా సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు...
Comments
Post a Comment