ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు


 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు

హైద్రాబాద్, (గూఢచారి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని తెలంగాణ కేడర్‌ 2023 మరియు 2024 బ్యాచ్‌ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  కూడా ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్