ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
*ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్*
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా భాధ్యతలు నిర్వహిస్తూ...ఏఎస్సైలు పదోన్నతి పొందిన ఐదుగురు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు అభినందించారు. ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన వారు పోలీస్ కమిషనర్ గారిని కలిశారు. పదోన్నతి పొందిన వారిలో SK. నూరుద్దీన్,కె. నాగేశ్వరరావు, బి.వి.ఆర్. రాజు,ఐ.చిన్నారావు,ఎస్.శ్రీనివాసరావు వున్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
Comments
Post a Comment