మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి
మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి
హైద్రాబాద్, (గూఢచారి): డిసెంబర్ 4వ తారీఖు రోజున మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి రోజున హైద్రాబాద్ హైటెక్ సిటీ, HICC హోటల్ లో ఉదయం 11: 00గంటలకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత విచ్చేయు చున్నారనీ తెలిపారు. ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై మన ఐక్యమత్యం చాటుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి బస్సు సౌకర్యం, భోజనం వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
స్థలం
హైదరాబాద్
ఇట్లు
*యల్ వీ కుమార్*
*Mobile: 98480 50321*
🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment