సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా ఉచిత బోజనాలు
.
సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా ఉచిత బోజనాలు
హైద్రాబాద్, గూఢచారి:
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చీఫ్ అడ్వైజర్, సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా 18-11-2024, మధ్యాహ్నం 1.00 గంటలకు గాంధీ హాస్పిటల్ వద్ద 1,000 మందికి ఉచిత భోజనాలు వామ్ నేషనల్ అడ్వైజర్ కౌటికే విఠల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Post a Comment