కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన అవగాహన సదస్సు


 కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన అవగాహన సదస్సు 


హైద్రాబాద్, (గూఢచారి): ధర్మ పీఠం నిరాంకర్ అఖడ ఫౌండర్ ట్రస్టీ, ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ మరియు ఉస్మానియా విశ్విద్యాలయాల్లో లో అనుసంధానంగా ఉన్న గెలాక్సీ విద్య సంస్థ లో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కరణకొట్ నాగేకర్ సాయి కుమార్ చే కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన విఘ్నేశ్వర హై స్కూల్, జియగూడ హైదరాబాద్ లో అవగాహన సదస్సు నిర్వహించ బడింది. ఈ సదస్సు లో విద్యార్థులకు విద్యాహక్కు చట్టం, బాలల హక్కుల పైన అవగాహన కలిపించారు. .సేవా, భాధ్యత, ధర్మ స్థాపన, న్యాయాపరిపాలన చేకూర్చాలని లక్ష్యం తో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా ధర్మ పీఠం నిరాంకర్ అఖడ ట్రస్ట్టు ను 2019 లో సమాజ సేవా చేయాలని ఉద్దేశ్యం తో యోగి నిరాకర్ మహదేవ్ గూరిజి స్థాపించి ఫౌండర్ ట్రస్టీ గా కరణకొట్ నాగేకర్ సాయి కుమార్ నియమించారు. ఈ ట్రస్టు ఆద్వర్యం లో విద్యార్థులకు అవగాహన తేవడానికి నిర్వహించారు. ఈ కార్య్రమంలో ప్రముఖులు హుసానొద్దీన్, కార్మిక, రాజకీయ నాయకులు ద రుపల్లి నరసింహులు, ప్రముఖ జర్నలిస్టు దరుపల్లి లక్ష్మణ్, సామాజిక కార్యకర్త జి. లావణ్య, ఆధ్యాత్మిక వేత్త కిరణ్ కుమార్ గుప్త, సామాజిక వేత్త వినాయక్, ప్రముఖ న్యాయ వాది కొప్పుల వాసుదేవ రాజు మరియు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్