నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా తేలుకుంట్ల చంద్రశేఖర్
నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా తేలుకుంట్ల చంద్రశేఖర్
నల్గొండ,గూఢచారి:
నల్గొండ జిల్లాఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగా చండూరు కు చెందిన తేలుకుంట్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ప్రధాన కార్యదర్శిగా నల్గొండకు చెందిన లక్ష్మీ శెట్టి శ్రీనివాస్, కోశాధికారి గా మిర్యాలగూడ కు చెందిన జైని రాములు ,అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్గొండ కు చెందిన నాళ్ళ వెంకటేశ్వర్లు,యువజన విభాగ్ అధ్యక్షులు గా గుండా నాగరాజు మహిళా విభాగ్ అధ్యక్షురాలిగా న్యాయవాది నాంపల్లి భాగ్య, మెంబెర్ షిప్ కమిటీ చైర్మన్ గా వనమా మనోహర్,ఎన్నికైనట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, మరియు జిల్లా అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు వారి ఎన్నిక పట్ల నల్గొండ పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి వారికి అభినందనలు తెలిపారు
Comments
Post a Comment