భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు -
భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమాల్కాపూర్ లోని ఓ ఫర్నీచర్ గోదాములో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment