గాడిదల ఫాం స్కాం బాధితుల ఆందోళన._


 *_తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫాం స్కాం బాధితుల ఆందోళన._*


*_గాడిదల ఫాం ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని నమ్మించారు.. ఒక్కొక్కరు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము._*


_తమిళనాడు తిరువన్ వేలికి చెందిన కొంతమంది మాకు ఈ బిజినెస్ గురించి చెప్పారు._


_మొదట్లో మేము ఇచ్చిన డబ్బులు పాలు కొన్నారు.. తరువాత గాడిద పాలు మా దగ్గర కొనుగోలు చేయలేదు._


_ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు.. 80 నుంచి 100 కోట్ల స్కాం జరిగింది._


_వాళ్ళు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి - గాడిద స్కాం బాధితులు._

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్