ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలోకి*


 *ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలోకి*

*బట్టబయలయిన కెమికల్ స్కాం* 

* హైద్రాబాద్ పీసీబీ అధికారుల నిఘా వైఫల్యం* 


హైద్రాబాద్, (గూఢచారి): నిఘా పెట్టడం లో హైద్రాబాద్ పీసీబీ అధికారుల వైఫల్యం తో మూసిలోకి కెమికల్స్. లంగర్ హౌస్ త్రివేణి సంఘం వద్ద తాండూర్ కర్ణాటక పటాన్ చెరు, షాద్నగర్, తదితర ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలో వదులుతున్నారు. మూసి వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం లారీల పార్కింగ్ పెట్టి, ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసిలోకి ఏకంగా పైప్ లైన్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుండి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసిలో వదులుతున్నారు . 



దీనివల్ల ఇక్కడ మూసి కలుషితం కావడంతో పాటు, దుర్గంధం, స్థానికులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. 


లారీలు రావడం గమనించిన స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా 

నాలుగు లారీలతో పాటు పారిపోయారు 

కెమికల్ కాళీ చేస్తున్న లారీని మాత్రం ప్రస్తుతం పట్టుకున్నారు 


భారీ ట్యాంకర్ కావడంతో 

ఒక్క ట్యాంకర్ ఒక ట్రిప్ కు 25000 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిసింది

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్