ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ
*ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ*
*మేడ్చల్ జిల్లా* : ఘట్ కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.
ఓ వ్యక్తి నుండి రూ.15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు.
కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment