ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి
హైదరాబాద్: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సందడి చేశారు. తన కొత్త కారు టయోటా లెక్సస్ (Toyota Lexus) రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు.
Comments
Post a Comment