కూసుమంచి జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ ఏర్పాటు చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూసుమంచి జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ ఏర్పాటు చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం, ( గూఢచారి ప్రతినిధి నాని):
కూసుమంచి మండలానికి నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలకు కంప్యూటర్లు, బీరువా, ఫర్నిచర్ కొంత లోటు ఉండగా కాలేజీ ప్రిన్సిపల్ వీరస్వామి కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జి భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గకి తెలియపరచగా వారు స్థానిక శాసనసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తెలియపరచగా వారు వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు అవసరమైన ఫర్నిచర్ ను కంప్యూటర్లను ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు జూనియర్ కళాశాల సిబ్బందికి అందించారు.
Comments
Post a Comment