కన్ఫర్డ్ ఐఏఎస్ గా చంద్రశేఖర్ రెడ్డి
*కన్ఫర్డ్ ఐఏఎస్ గా చంద్రశేఖర్ రెడ్డి*
నాన్ రెవెన్యూ కేటగిరి కింద సహకార శాఖలో పనిచేస్తున్న కె.చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా నోటిఫికేషన్ అందింది.
కె.చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్
పాలమూరు జిల్లాకు చెందిన వారు.
Comments
Post a Comment