ఘనంగా శ్రీకాంతాచారి 15వ వర్ధంతి
తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో శ్రీకాంతాచారి విగ్రహానికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తాక్ హైమద్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment