తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం
తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం
తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది.
ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్య సాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Comments
Post a Comment