మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు.
మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు.
రంగారెడ్డి:
గతంలో DE దివ్య జ్యోతి ఎదురుకుంటున్న అవినీతి ఆరోపణలపై మణికొండ మున్సిపల్ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.
దివ్య జ్యోతి చేసిన ప్రతి సంతకాల పేపర్ ఫైల్ ను పరిశీలించడానికి తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు.
Comments
Post a Comment