ఒకే రోజు #ఏసీబీకి చిక్కిన ఇద్దరు
ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ఇద్దరు
28-12-2024 శనివారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "ఫిర్యాదిదారుడి సోదరి భూమిలో సర్వే చేసి అధికారిక సర్వే రిపోర్ట్ సమర్పించినందుకు గాను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ Merugu Rathnam, డిప్యూటీ సర్వేయర్, దమ్మన్నపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన ఎండ్రాల మల్లేశం, నాయబ్ తహశీల్దార్ 6,000/- లంచం మొత్తాన్ని వ్యవసాయ భూమిని నాలా మార్పిడి ఫైల్ ఫార్వర్డ్ చేయమని ఫిర్యాదుదారుడి నుండి డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. "
Comments
Post a Comment