*తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.*
*తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.*
హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ 7వ వార్షిక సమవేశంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన అబ్దుల్ సమీ కి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు, అబ్దుల్ సమీ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ అధికారులుకు ఏ సమస్య వచ్చినా నేను పరిష్కారానికి దారి చూపిస్తానని, అదేవిధంగ నా యొక్క ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment