ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు


 ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు

నల్గొండ, (గూఢచారి): డాక్టర్ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ భవనంలో జరిగిన కార్యక్రమంలో రోశయ్య చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు. మహిళా విభాగ్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా సంఘ మాజీ అధ్యక్షుడు వీరేల్లి కృష్ణయ్య, మాజీ ప్రధాన కార్యదర్శులు కోటగిరి దైవదీనం, బుక్క ఈశ్వరయ్య, నాయకులు రేపాల భద్రాద్రి రాములు, వీరేల్లి సతీష్, బోనగిరి ప్రభాకర్, నాంపల్లి నర్సిహ్మ, నల్లగొండ అశోక్, నల్లగొండ శ్రీనివాస్, నల్లగొండ సంతోష్, వనమా రమేష్, నల్లగొండ సుమలత, కర్ణాటి వెంకటేశ్వర్లు, లకుమారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్