నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం


 *నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం*


*కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల*





కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే ఆరు నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులు


తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగింపు


కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబసభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని వేధింపులు


న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసి పోయిన నాగరాజు కుటుంబం


దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపిస్తున్న నాగరాజు


దుకాణాలు 2022 లో నిర్మాణం జరిపితే 2018 లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపిస్తున్న నాగరాజు


కోర్టులో కేసు ఉండటంతో చేతులు ఎత్తేసిన పోలీసులు


తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపణ


నాగరాజు వీడియో బయటకు రావటంతో ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు


ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీకోసం వివరాలు సేకరిస్తున్న పోలీసులు


*నాగరాజు విన్నపం*


దుకాణాలు బాడుగకు ఇవ్వడం మేము చేసిన తప్ప, కాలి చెయ్యమని అడిగినందుకు చంపుతామని బెదిరింపులు న్యాయం జరగకపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాము. మా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెల్ఫీ వీడియోతో మీ ముందుకు వచ్చాము మాకు మా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా మా దుకాణంలో బాడుగకు ఉన్నవారే బాధ్యులు . ముఖ్య గమనిక ప్రజలు దుకాణాలు బాడుగకు ఇచ్చే సమయంలో అన్ని సరిచూసుకుని ఇవ్వాలని కోరుతున్నాను


*ఇట్లు*

*మీ నాగరాజు*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్