తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైద్రాబాద్: ఫాం హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు*
Comments
Post a Comment