తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను పెళ్లికి ఆహ్వానించిన ఉప్పల కుటుంబ సభ్యులు
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను పెళ్లికి ఆహ్వానించిన ఉప్పల కుటుంబ సభ్యులు
హైద్రాబాద్: ఉప్పల శ్రీనివాస్ ఆయన పెద్ద కుమారుడు సాయి కిరణ్ వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులతో కలసి తెలంగాణ గౌరవ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హిస్ ఎక్సలెన్సీ యొక్క దయతో ఆమోదం, ఆత్మీయ అభినందనలు మరియు ఆశీర్వాదాలకు మేం చాలా కృతజ్ఞులం అని అన్నారు.
Comments
Post a Comment