15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్


 

15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్

అదిలాబాద్: 

డాక్టర్ రాథోడ్ రమేష్, అసిస్టెంట్ వెటరినరీ సర్జన్, వెటరినరీ హాస్పిటల్, ష్యాంపూర్, ఉత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లాలోని ఫిర్యాదుదారు నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించినందుకు పట్టుబడ్డాడు ఫిర్యాదు దారుని తండ్రిఅదే హాస్పిటల్‌లో వెటరినరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నందున అక్టోబర్ & నవంబర్ -2023 నెలల Non-payment సర్టిఫికేట్లు జారీ చేయడానికి". లంచం డిమాండ్ చేశారు. గతం లో ఫిర్యాదుదారుని తండ్రి బదిలీకి సంబంధించిన LPC (లాస్ట్ పే సర్టిఫికేట్) జారీ చేయడానికి రూ.3000/- డిమాండ్ చేసి నిందిత అధికారి స్వీకరించాడు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్