తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్
తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్
హైద్రాబాద్: తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఆ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ మరియు నిరంజన్, సహదేవ్, మల్లేష్, శ్రీనివాస్, సైదా రావు, వినాయకుమార్ పాల్గొన్నారు.
Comments
Post a Comment