ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు- FIR కి డిమాండ్ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని సంబధిత పోలీసులు FIR చేయకుండా నిర్లక్ష్యం చేయడం తో ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్ FIR చేయాలని డిమాండ్ చేసి చేయించారు.
Comments
Post a Comment