మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ


 మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ 

కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు 


కురుమలు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నష్టపోయాం 


కురుమల పోరాటానికి కే ఆర్ పి ఎస్ మద్దతు కావాలి 


కురుమ ఎమ్మెల్యే కురుమ ఎమ్మెల్సీ కూడా గొల్ల కురుమనే అంటున్నారు


ఇంకా గుర్తింపు రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి


స్వయంకృతాభిరాధం జర్నలిస్టులు కళాకారులు రాజకీయ నాయకులు గొల్ల కురుమ అనడం వల్లనే నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని 

ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి కురుమ డొల్ల గొంతుల మద్దతు ఉంటుందని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా జహంగీర్ అన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గొంగడితో సన్మానం చేసి డోల్ల చప్పుడుతో మద్దతు తెలిపారు. మాదిగలకు జరిగిన అన్యాయమే తిరుమలకు జరుగుతుందని గొల్ల కురుమల మధ్య ఇలాంటి వివాదం నడుస్తుందన్నారు రాజకీయాలకు చెందుతున్నది కురుమల పేరు చెప్పుకొని గొల్లలు నడుపుతున్నరన్నారు. మందకృష్ణ చేస్తున్న పోరాటానికి మద్దతుడుతున్నట్టు సమాజ హితం కోసం అన్ని కార్యక్రమంలో పాలుపంచుకున్న మందకృష్ణ మాదిగ వర్గీకరణ గెలుపు సకల కులాల గెలుపుగా భావించాలన్నారు. కురుమల నష్టపోవడానికి నాలుగు కారణానీ ఒకటి కురుమలు చదువుకోకపోవడం రెండవది జర్నలిస్టులు గొల్ల కురుమలుగా వార్తలు రాయడం కళాకారులు గొల్ల కురుమ పేరుతో పాటలు పాడడం రాజకీయ నాయకులు రెండు కులాల మధ్యన తేడాను చూపకపోవడం కురుమల నష్టపోతున్న దానికి కారణాలు తెలిపారు, భవిష్యత్తులో జరిగే కురుమల కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ కురుమ జయరాములు కురుమ, ఒగ్గు పరశురాములు కురుమ బైరలింగం బొత్త త్త రవి బొమ్మ బాలయ్య బొమ్మ మల్లయ్య సంఘపు అనిలు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్