PCB ఉద్యోగుల సంఘం 2025 క్యాలెండర్‌ను విడుదల చేసిన మెంబర్ సెక్రెటరీ జి. రవి
PCB ఉద్యోగుల సంఘం 2025 క్యాలెండర్‌ను విడుదల చేసిన మెంబర్ సెక్రెటరీ జి. రవి
హైద్రాబాద్: PCB ఉద్యోగుల సంఘం ప్రచురించిన 2025 క్యాలెండర్‌ను ప్రధాన కార్యాలయం, సనత్ నగర్ వద్ద అయన ఛాంబర్లో పీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి విడుదల బుధవారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీవాత్సవ్, జనరల్ సెక్రటరీ కృపానంద్, చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి.రఘు నేతృత్వంలోని టీజీపీసీబీ ఉద్యోగులు, బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం సత్యనారాయణరావు, హనుమంత్ రెడ్డి, వినయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment