50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....
*గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు....*
50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....
ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు
75 వేల రూపాయలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....
ముందు 25 వేల రూపాయలు తీసుకున్న ADE....
ఈరోజు మిగతా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు ADE సతీష్ రెడ్డి....
Comments
Post a Comment