నేడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి 21 ఫిబ్రవరి 2025 ( శత జయంతి మహోత్సవ సం వత్సరము 21 ఫిబ్రవరి 2026)
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి 21 ఫిబ్రవరి 1926 లో ములుకనూరు లో జన్మించారు అమ్మమ్మ గారు వరంగల్ చెందిన ప్రముఖ చందా కాంతయ్య కుటింబీకులు వారసత్వం గా వచ్చిన అడితి వ్యాపారం వరంగల్ లోని గ్రేన్మార్కెట్ లో నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ భావాలకు ఆకర్షటిడై 1943 లో వరంగల్ లో నేషనల్ క్లబ్ స్థాపించారు ఆంధ్ర మహాసభ తో సంబంధం 1941-46 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్ కోశాధికారి గా సేవలు 1946 లో ఖాదీ ప్రకాష్ సభ్యులు గా ఎన్నిక 1944 లో గాంధీ జన్మదినం (అక్టోబర్ 2) వార్దా సేవాస్రం లో పది రోజులు గాంధీ గారితో ఉన్నారు ఆగస్టు 11,1946 లో హయాగ్రీవాచారీ తో కలిసి జాతీయ జండా ఎగురా వేసి రజాకార్లతో దాడి దెబ్బలు 1947-48 తెలంగాణ విమోచన ఉద్యమం లో అజ్ఞాతా జీవితం 1968-71 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జైలు జీవితం 1972 రాష్ట్రము లోని ప్రజాసంఘాలు ఆయనకు తెలంగాణ గాంధీ అనే బిరుదు వరంగల్ పబ్లిక్ గార్డెన్ లో ప్రదానం జాతీయ ఉద్యమం [ స్వాతంత్ర ఉద్యమం ) దండి యాత్ర తెలంగాణ ఉద్యమం పలు మార్లు జైయిల్ దాదాపు 500 ఎకరాలు భూమి అమ్మారు తెలంగాణ వచ్చిన తరువాత తమ జీవితం ముగించా రు
- ఉప్పల రామేశం
Comments
Post a Comment