ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం
ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం
కరీంనగర్: (గూఢచారి)
లేఖ ను యాదాతంగా చడవండి
శ్రీ అమరవాది లక్షినారాయణ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు & శ్రీ తోడుపునూరి చంద్రపాల్ గారు ఎన్నికల అధికారి హైదరాబాద్ ఆర్యా, రాబోయే రాష్ట్ర మహాసభ ఎన్నికలలో జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు మరియు మాజీ జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు లకు ex officisio శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా గుర్తించి ఓటు హక్కు కల్పించగలరు ప్రస్తుతం పురుషులు ప్రాతినిత్యం వహించే జిల్లా ఆర్యా వైశ్య సంఘం అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి లకు మరియు మాజీలకు కూడ శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా ఓటు హక్కు గలదు పురుషులు లతో పాటు మహిళా సంఘం అధ్యక్షులు ఓటు హక్కు కల్పించండి
భవదీయులు
ఉప్పల అనసూయ
కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం మాజీ అధ్యక్షులు 2004-2006 & బెస్ట్ జిల్లా అధ్యక్షులు Award in ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ హైదరాబాద్ At కరీంనగర్ 9248845323
Comments
Post a Comment