భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన నాగం వర్షిత్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన నాగం వర్షిత్ రెడ్డి
నల్గొండ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా నాగం వర్షిత్ రెడ్డి పేరును జిల్లా అధక్షునిగా నియమించారని జిల్లా ఎన్నికల అధికారి కట్టా సుధాకర్ రెడ్డి ప్రకటించారు.
Comments
Post a Comment