వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ
హైద్రాబాద్:
లేఖను యధాతదంగా చదవండి
ఆర్య వైశ్య మహాసభ వైశ్య కుల పెద్దలు శ్రీ దన్ పాల్ సూర్య నారాయణ గారు MLA, శ్రీ బొగ్గారాపు దయానంద్ MLC గారు మాజీ MLA శ్రీ బిగ్గాలా గణేష్ గుప్తా గారు
వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు
పోలీస్ హోసింగ్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ బొల్లం సంపత్ గారు మాజీ చైర్మన్ సోమా భారత్ గారు మాజీ భగీరత చైర్మన్ వెంకటేష్ గారు ఇంకా ఆర్యా వైశ్య ప్రముఖులు మీరు తక్షణమే మహాసభ లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిబద్దతతో నియామవలి ప్రకారం జరిగే విధంగా మార్పుకు శ్రీ కారం చుట్టండి చొరవ తీసుకోవాలి
మీరు సమావేశం ఏర్పాటు చేసి మహాసభ లో తగు జాగ్రత లు అవకతవకలు సమీక్షించి వైష్యులకు న్యాయం చేయండి
ఓటర్ లిస్ట్ ఎవ్వరికి తెలియదు
ఇంకా లిస్ట్ లో అనుకూల వ్యక్తులను మారుస్తు ఉన్నారు అని తెలుస్తుంది కొందరు కోర్ట్ కు వెళ్లారు అని తెలుస్తుంది
ఒక్కటి కాదు చాలా విషయాలు మీరు పెద్దలు అనుభవం ఉన్న వారు కులానికి అవసరం అధికారం ఉన్న వారు
ఎన్నికలు సక్రమంగా నిబద్దత తో జరుగాలి
గెలుపు కోసం ఎవ్వరైనా ప్రచారం చేసుకొని అభ్యన్తరం లేదు
కానీ అడుగే వాళ్ళు లేరని ఇంకా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మీరు అడగాలి మార్పు చేసి అందరికి ఆమోద్యోగ్యంగా నిర్ణయం తీసుకోవాలి అని ప్రార్ధన
మీరు అన్ని విషయాలు చర్చించి తక్షణమే సమావేశం కావాలి లేదా మహాసభ ఒకటి ఉన్నది అని గుర్తు చేసుకోండి
దయచేసి 🙏🙏🙏మీరు చొరవ తీసుకోవాలి అని సామాన్య వైష్యుల కోరిక వారి కోసం మీరు
సమావేశం కావాలి అని నా ప్రార్ధన
ముఖ్య గనిక... మహా సభలో ఓటు ఉన్న పెద్దలు మీరు నిర్భయంగా నిచ్చింత అమ్మ వారి సాక్షి గా ప్రలోబాలకు భాయాందోలానాలకు లోను కాకుండా మీ ఓటు వెనుక 200 మంది సభ్యులు ఉన్నారు మీ అందరి ఓటు ద్వారా 40 లక్షల తెలంగాణ ఆర్య వైశ్య మనోభావాలు ఉన్నాయి దయచేసి మంచి నిర్ణయం తీసుకొని మహాసభ ను దృష్టిలో పెట్టుకొని మంచి అభ్యర్థి ని ఎన్నుకోండి దయచేసి దయచేసి 🙏🙏
మీ ఉపేందర్ మొగుళ్లపల్లి 🙏🙏
Comments
Post a Comment