తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్
హైద్రాబాద్:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని, ఈ రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నమని ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ తెలిపారు.
ఈరోజు 3 గంటల వరకు నామినేషన్లు సేకరిస్తామని ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్ల ఫారాలు తీసుకున్నారని అయన తెలిపారు.
Comments
Post a Comment