జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల కాస్ట్లి గురూ?
జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల కాస్ట్లి గురూ?
హైద్రాబాద్: ఆర్యవైశ్యుల ఐక్యతకు, బీద వారికి సేవ చేయడానికి, హక్కులు కాపాడడానికి, రాజకీయంగా కమ్యూనిటీ వ్యక్తులకు ప్రాధాన్యత పెంచడానికి ఏర్పడ్డ సంఘాలు చివరకు బేర సారాలకు నిలయంగా మారింది. 20 లక్షలు ఇస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భోనగిరి జిల్లా అధ్యక్ష పదవి యిప్పిస్తానని ఒక యువజన నాయకుడు ఓ జిల్లా నాయకుడితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తుంది. 20లక్షలు ఇచ్చుక్కోలేనని అని అంటూ నాకు ఆ పోస్ట్ అక్కరలేదన్న ఆ జిల్లా నాయకుడు.
జిల్లా లోని అభివృద్ధి కార్యక్రమాలకు అని కొందరు, కాదు కాదని కొందరు డిస్కస్ చేసుకుంటున్నారు.
Comments
Post a Comment