ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదని సోషల్ మీడియా లో చక్కర్లు
మేము ఒటరు అయిడెంటిటి కార్డులు ఇస్తామని ఆర్యవైశ్య మహాసభ పాత కార్యవర్గం లెటర్ హెడ్ తో ఫోటోలు పంపమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్
లేదు అలా ఇవ్వడానికి వీలుండదని మరో పోస్ట్
ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది అందరూ గమనించండి అంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న మరో పోస్టు.
ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది. మనందరికి తెలిసిందే, వోటర్ లిస్టు విడుదల అన్నింటిలో ఎన్నికల అధికారికి సర్వాధికారాలుంటయి. అలాంటప్పుడు ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదు.
1. వోటర్లను ప్రలభపెట్టే ప్రయత్నం
2. కొత్త చర్చకు తెరలెపడం
3. కౌన్సిల్ సభ్యులు కానివాళ్ళను పూర్తిగ నిరుత్సహ పరచడం
కాబట్టి ఇట్టి ప్రకటనమై రేపు చట్టపరమైన చర్యలు తీసుకునే విదంగా సంబదిత అదికారులకు వైశ్య పెద్దలు తెలియజేస్తారని తెలిపారు. కాబట్టి ఈలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను అందరు గమనించగలరని విజ్ఞప్తి.
దీని పై ఎన్నికల అధికారి క్లారిటీ ఇవ్వాలి.
Comments
Post a Comment