*స్థలాలు సాధించడం వెనుక ఒక కొలేటి, బిగాల, బోగ్గరపు, లాంటి వ్యక్తుల ప్రమేయం*


 అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచివారు కానీ పని తక్కువ, పబ్లిసిటి ఎక్కువ - బుస్స శ్రీనివాస్

*స్థలాలు సాధించడం వెనుక ఒక కొలేటి, బిగాల, బోగ్గరపు, లాంటి వ్యక్తుల ప్రమేయం*


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుస్స శ్రీనివాస్ పోస్ట్ 

యధాతధంగా చదవండి

తెలంగాణ రాష్ట్ర అర్యవైశ్య మహాసభ నాయకత్వ మార్పు కోరడం లో న్యాయం ఉంది మిత్రులారా💐✊ రాష్ట్రం లోని ఆర్యవైశ్య ప్రముఖులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికా రులు ప్రస్తుత అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు బుస్స శ్రీనివాస్ వుమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు నమస్కారములు💐🙏. అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచివారు కాదనలేం❗️. కానీ తెలంగాణ రాష్ట్ర అర్యవైశ్య మహాసభ అభివృద్ధి విషయంలో, చాలా చాలా చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది👈. 10 సంవత్సరాల కాలంలో విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా, EWS రిజర్వేషన్ ల పరంగా, వైశ్య కార్పొరేషన్ సాధన పరంగా, వ్యాపారరంగ పరంగా, చివరకు చింతల్ బస్తి మహాసభ లోని రూముల రిపేర్ కూడా చేయలేని 0 పరిస్థితి ❗️👈 ఎన్నో సంఘటనలు రామాయంపేట , బోధన్, కంచే అయిలయ్య, పొట్టి శ్రీరాములు విగ్రహం, & పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్పు విషయంలో వైశ్య సోదరులపై , వైశ్య సమాజం పై జరిగిన దాడులు, అవమానాల పట్ల మేమొరండలు, కంటి తుడుపు చర్యలు తప్ప❗️ 10 సంవత్సరాల పాటు మహాసభ నిర్వీర్యం, నిస్తేజం, నిర్లిప్తత, తప్ప Kcr ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ మ్యానిఫెస్టోలో పెట్టీ మాట తప్పినందుకు వైశ్యుల మనోభావాలు దెబ్బతిన వద్దు అనే భావనతో వుప్పల్ భగాయత్ లో 5 ఏకరాలు, సిద్దిపేట, కమాలపుర్, జమ్మికుంట, హుజూరాబాద్ లలో స్థలాలు యివ్వడం లో మేము సాధించాం అని గొప్ప చెప్పుకోవడం లేటెస్ట్ వార్త గా , ఉంది మిత్రులారా💐🙏స్థలాలు యివ్వడం, సాధించడం వెనుక ఒక కొలేటి, బిగాల, బోగ్గరపు, లాంటి వ్యక్తుల ప్రమేయం, మరియు తెలంగాణా లోని 25 లక్షల మంది ఆర్యవైశ్యుల ఓట్లు, వారి ప్రయోజనాలు కోసం తప్ప👈 అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచివారు కానీ పని తక్కువ, పబ్లిసిటి ఎక్కువ అని చెప్పక తప్పదు💐✊ మహాసభ నాయకత్వ మార్పు చాలా చాలా చాలా అవసరం మిత్రులారా 💐🙏 సమాజ శ్రేయోభిలాషి కృషి రత్న మీ బుస్స శ్రీనివాస్ వుమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు💐✊ 9849059490💐🙏

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్