నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి నామినేషన్ దాఖలు
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి నామినేషన్ దాఖలు
నల్గొండ:
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కి బిజెపి అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్య్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమెందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహ రెడ్డి
Comments
Post a Comment