ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్
*ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్*
*తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికలలో భాగంగా ఈరోజు హైద్రాబాద్ లోని ఆర్యవైశ్య మహాసభ భవనంలో నారాయణపేట జిల్లా ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు కె సుజేంద్ర శెట్టి గారు ఎన్నికల అధికారి తొడుపునురీ చంద్రపాల్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీకి నామినేషన్ పత్రాలను అందజేశారు*
*ఈ కార్యక్రమంలో మన జిల్లానాయకులు*
*కల్వ శ్రీనివాసులు, పూరి వెంకటేష్, కె రవీందర్, పి రమేష్. పీ బస్వరాజ్ , పొగాకు సింహచలం* గార్లు పాల్గొన్నారు
Comments
Post a Comment