ధర్మ పోరాటం- రాక్షస పోరాటం - వైశ్యులు ఎటువైపు? అంటూ ప్రశ్నించిన ముంగాల కాంతారావు


 

 ధర్మ పోరాటం- రాక్షస పోరాటం - వైశ్యులు ఎటువైపు? అంటూ ప్రశ్నించిన మునగాల కాంతారావు

* మహాసభ అధ్యక్షుడు తన రాక్షస తత్వంతో రాక్షసి ముఠాను ఏర్పాటు చేసుకొని ఆర్యవైశ్యులను మోసగించారు*

ఖమ్మం:  

 తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఎన్నో సంఘాలతో దాతల సహాయార్థంతో మంచిగా జ్ఞానం కలిగిన కొంతమంది వైశ్యులు సమాజ సేవ చేస్తూ ఉంటారు వారు సమాజ సేవ ఆధ్యాత్మిక సేవ జీవిత పరమార్ధంగా భావించి సంఘాలలో సభ్యత్వం ఉన్నప్పటికీ సేవ చేయటానికి వెచ్చించిన సమయం తమ జాతికి జరుగుతున్న అన్యాయం మీద సంఘం పేరుతో మోసగించబడుతున్న సమయంలో సంఘం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు ఇదే అవకాశాన్ని తీసుకొని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తన రాక్షస తత్వంతో రాక్షసి ముఠాను ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులను మోసగించటం జరిగినది ఈ రాక్షస పదవి క్రీడను ధర్మసేవ తత్వం కలిగిన ఆర్యవైశ్యులు మీరు బయటకు వచ్చి ధర్మంతో ఓటును ఈ రాక్షస పోరాటాన్ని అంతమొద్దించి ధర్మ పోరాటానికి మద్దతిచ్చి ఓటు వేసి మిడ్డిదొడ్డి శ్యాంసుందర్ గారిని గెలిపించుకుంటే ధర్మ పోరాటం విజయం సాధించింది అవుతుంది వాసవి మాత కూడా వైశ్యులు ధర్మాన్ని కట్టుబడి ఉండాలని వైషులతోపాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చింది

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!